నటి రుహానీ శర్మ గ్రీన్ కలర్ చీరలో చాలా అందంగా కనిపిస్తోంది.

Instagram

By Hari Prasad S
Apr 29, 2025

Hindustan Times
Telugu

చీరలో ఉన్న ఫొటోలను రుహానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది

నెమలిలా ఉన్న ఫీలింగ్ కలుగుతోందనే క్యాప్షన్‌తో రుహానీ ఈ ఫొటోలను షేర్ చేసింది

Instagram

రుహానీ తన ఇన్‌స్టాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా చీరలో ఉన్న ఫొటోలతో సర్‌ప్రైజ్ చేసింది.

Instagram

ఈ ఫొటోలు చూసిన అభిమానులు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు

Instagram

చిలసౌ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన రుహానీ.. తర్వాత హిట్, డర్టీ హరీలాంటి సినిమాల్లో నటించింది

Instagram

విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కజిన్ కావడంతో అతని మరదలుగానూ రుహానీ పేరు సంపాదించింది

Instagram

రుహానీ గతేడాది ఐదు సినిమాల్లో నటించినా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ మరో మూవీ చేయలేదు. మాస్క్ అనే సినిమాలో నటిస్తోంది

Instagram

2025లో భారతదేశ టాప్ 10 సంపన్న మహిళలు