తెలుగు హీరోయిన్ రుహాని శర్మ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
By Sanjiv Kumar Apr 26, 2025
Hindustan Times Telugu
విరాట్ కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మకు రుహాణి శర్మ కజిన్ సిస్టర్ కావడంతో టీమిండియా స్టార్ బ్యాటర్‌కు మరదలు వరుస అవుతుంది.
విరాట్ కోహ్లీ మరదలు అయిన రుహాని శర్మ తాజాగా అందాలతో రచ్చ చేసింది.
టైట్‌గా ఉన్న వైట్ కలర్ టీ షర్ట్‌లో అందాలను వడ్డించింది రుహాని శర్మ.
వైట్ టైట్ టీ షర్ట్, బాటమ్‌లో మినీ బ్లాక్ షార్ట్ వంటిది వేసుకున్న రుహాని శర్మ బోల్డ్ పోజులతో మతిపోగొట్టింది.
విభిన్న పోజులు ఇస్తూ థైస్ షో చేస్తూ సోషల్ మీడియాలో అట్రాక్టివ్‌గా కనిపించింది రుహాని శర్మ.
ప్రస్తుతం రుహానీ శర్మ హాట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ మరదలా.. మజాకానా అని రుహానీ శర్మ గ్లామర్ పిక్స్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.