ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన‌ ఆర్ఆర్ఆర్ మార్చి 10 (నేడు) రీ రిలీజ్ అయ్యింది

By Nelki Naresh Kumar
Mar 10, 2023

Hindustan Times
Telugu

బాల‌కృష్ణ సింహా  మార్చి 11న మ‌రోసారి థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కానుంది. 

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మార్చి 27న మ‌గ‌ధీర‌ రీ రిలీజ్ కాబోతుంది.

ఎన్టీఆర్ ఆంధ్రావాలా మార్చి నెలాఖ‌రున రీ రిలీజ్ కానుంది

రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్ మార్చి 25 రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ మార్చి లేదా ఏప్రిల్‌లో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది

మ‌హేష్‌బాబు ఒక్క‌డు, పోకిరి సినిమాలు రీ రిలీజ్‌లో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి.