చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోజ్ వాటర్ ఉపయోగిస్తుంటారు. ఇది సువాసన, రిఫ్రెష్నెస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ తో నిండి ఉంటుంది.
pexels
By Bandaru Satyaprasad Aug 20, 2024
Hindustan Times Telugu
రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలు
pexels
రోజ్ వాటర్ మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, pH బ్యాలెన్స్ చేసేందుకు అద్భుతమైన ఎంపిక. మొటిమల వల్ల ఏర్పడిన ఎరుపు, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
pexels
క్లెన్సర్ తో రోజ్ వాటర్ ను కలిపి ఫేస్ వాష్ చేసుకోండి. ఈ మిక్స్ మీ ముఖంపై మురికి, మలినాలను తొలగిస్తుంది. మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
pexels
రోజ్ వాటర్ నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్ట్రింజెంట్ లక్షణాలు చర్మం pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. కాటన్ ప్యాడ్ పై కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి, ముఖంపై స్వైప్ చేయండి.
pexels
రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలు
pexels
రోజ్ వాటర్ ను స్ప్రే బాటిల్ లో నింపి రిఫ్రెష్ ఫేషియల్ మిస్ట్ ను తయారు చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయడానికి, మెరవడానికి ఉపయోగపడుతుంది. పొడి వాతావరణం, ఎయిర్ కండిషన్డ్ లో ఇది సహాయపడుతుంది.
pexels
తేనె లేదా పెరుగులో రోజ్ వాటర్ కలిపి ఫేస్ మాస్క్ లా అప్లై చేయండి. ఇది చర్మం రెడ్ గా మారడాన్ని, మంటను తగ్గిస్తుంది.
pexels
రోజ్ వాటర్ ను కాటన్ ప్యాడ్ కు అప్లై చేసి, కంటి రెప్పలపై అప్లై చేయండి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కళ్లు ఉబ్బడం, నల్లటి వలయాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
pexels
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.