రోజ్ డే తో వాలంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ప్రేమను వ్యక్తపరిచేందుకు గులాబీ పూలు ఇస్తారు. ఏ రంగు గులాబీ ఏ అర్థం ఇస్తుందో ఇక్కడ చూడొచ్చు
Pexel
By HT Telugu Desk Feb 07, 2025
Hindustan Times Telugu
ఎరుపు గులాబీ పువ్వు ప్రేమ, ఆరాధన, అభిరుచికి చిహ్నం. గాఢమైన అనుబంధాన్ని, రొమాన్స్‌ను తెలియజేస్తుంది. మీ హృదయంలో వారి స్థానం ఎంత ముఖ్యమైనదో తెలియజేయడానికి ఎరుపు గులాబీని ఇస్తారు.
Pixabay
పసుపు గులాబీ స్నేహం, ఆనందం, కొత్త ప్రారంభాలకు చిహ్నం. స్నేహితులకు లేదా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే వారికి ఇస్తారు
Pixabay
లేత పింక్ రోజ్: ఆనందం, కృతజ్ఞత, ప్రశంసలను సూచిస్తుంది
Pixabay
మీడియం పింక్ రోజ్ ప్రేమ, ఆకర్షణ, అభిమానాన్ని సూచిస్తుంది.
Pixabay
పర్పుల్ రోజ్ అనేది రాయల్టీ, ఆరాధన, అద్భుతానికి చిహ్నం. సాధారణంగా తొలి చూపు ప్రేమను కూడా సూచిస్తుంది
Pixabay
ముదురు పింక్ రోజ్ గాఢమైన ప్రేమ, కృతజ్ఞత, గౌరవాన్ని సూచిస్తుంది.
Pixabay
రోజ్ డే సందర్భంగా తెల్ల గులాబీని ఇవ్వడం అంటే శాంతి, స్వచ్ఛత, అమాయకత్వం, గౌరవం, కొత్త ప్రారంభాలకు చిహ్నం. నిజమైన ప్రేమకు, చిత్తశుద్ధికి కూడా సంకేతం.
Pixabay
గుండె ఆరోగ్యం కోసం ఈ
డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాల్సిందే