ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో మరోసారి ముంబై ఇండియన్స్ తలపడబోతోంది
AP
By Hari Prasad S May 23, 2023
Hindustan Times Telugu
ఆరో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన ముంబై తరఫున లక్నోతో రోహిత్ మరో ప్లేఆఫ్ ఆడబోతున్నాడు
AP
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు అంత గొప్పగా లేదు
ANI
రోహిత్ 19 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో కేవలం 297 పరుగులే చేశాడు
AP
రోహిత్ శర్మ ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లోనూ విఫలమయ్యాడు
PTI
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్లేఆఫ్స్‌లో 13 మ్యాచ్‌లలో 10 విజయాలు సాధించాడు
AFP
బుధవారం (మే 24) లక్నోతో ఎలిమినేటర్‌లో ముంబై తలపడనుంది
ANI
కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రోహిత్‌కు మిశ్రమ రికార్డు
PTI
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.