గుజరాత్ టైటాన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. 81 పరుగులతో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులూ ఖాతాలో వేసుకున్నాడు.