రోహిత్ రికార్డుల జాతర..  ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా హిస్ట‌రీ

AP

By Chandu Shanigarapu
Apr 21, 2025

Hindustan Times
Telugu

రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. సీఎస్కేపై హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటిన హిట్‌మ్యాన్ హిస్ట‌రీ క్రియేట్ చేశాడు. 

AP

ఈ విధ్వంస‌క ఇన్నింగ్స్ తో హిట్‌మ్యాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. ఈ అవార్డుతోనే చ‌రిత్ర సృష్టించాడు. 

PTI

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌’ అవార్డు ద‌క్కించుకున్న భార‌త ఆట‌గాడిగా రోహిత్ నిలిచాడు. అత‌నికి ఇది 20వ అవార్డు. 

AFP

విరాట్ కోహ్లి (19)ను వెన‌క్కి నెట్టి రోహిత్ శ‌ర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు.

AP

ఐపీఎల్ ఆల్‌టైమ్ ప‌రుగుల వీరుల్లో రోహిత్ సెకండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి (8326) త‌ర్వాత హిట్‌మ్యాన్ (6786) ఉన్నాడు. ధావ‌న్ (6769)ను దాటేశాడు.

ANI

ఐపీఎల్ ప‌వ‌ర్‌ప్లేలో 100కు పైగా సిక్స‌ర్లు కొట్టిన మూడో బ్యాట‌ర్ రోహిత్‌. గేల్ (143), వార్న‌ర్ (105) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

HT Photo

ఐపీఎల్ 2025లో సీఎస్కేతో ముందు వ‌ర‌కూ రోహిత్ బ్యాటింగ్‌లో ఫెయిల‌య్యాడు. ఇప్పుడీ మ్యాచ్‌లో సూప‌ర్ బ్యాటింగ్‌తో ఫామ్ అందుకున్నాడు.

PTI

సీఎస్కేపై రోహిత్ 45 బంతుల్లో 76 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు కొట్టాడు. 

AFP

మీ పిల్లల్లో మోటివేషన్ కలిగించే వివేకానందుడు చెప్పిన 7 సూక్తులు!