సంపన్న భారత క్రికెటర్ల లిస్ట్​లో కోహ్లీ స్థానం 2! టాప్​లో ఎవరున్నారో తెలుసా?

ANI

By Sharath Chitturi
May 13, 2025

Hindustan Times
Telugu

ఇండియన్​ క్రికెట్​ టీమ్​లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఎందరో క్రికెటర్లు సంపదలో కూడా టాప్​లో ఉన్నారు.

ANI

ఈ నేపథ్యంలో టాప్​ 5 రిచెస్ట్​ ఇండియన్​ క్రికెటర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

pexels

డ్యాషింగ్​ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ నెట్​వర్త్​ రూ. 340 కోట్లు. ఈ లిస్ట్​లో 5వ స్థానంలో ఉన్నాడు.

HT

భారత మాజీ క్రికెటర్​ సౌరభ్​ గంగూలీ ఈ లిస్ట్​లో 4వ స్థానంలో ఉన్నాడు. గంగూలీ నెట్​ వర్త్​ రూ. 700కోట్లు.

ANI

మరో భారత మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ నెట్​ వర్త్​ రూ. 1000 కోట్లు. సంపన్నుల లిస్ట్​లో 3వ స్థానం.

ANI

విరాట్​ కోహ్లీ నెట్​ వర్త్​ రూ. 1050 కోట్లు. లిస్ట్​లో రెండో స్థానంలో ఉన్నాడు.

ANI

క్రికెట్​ గాడ్​ సచిన్​ టెండులర్కర్​ ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్నాడు. సచిన్​ నెట్​ వర్త్​ రూ. 1250 కోట్లు

ANI

ట్రెండీ లుక్‌లో అన‌సూయ హాట్ అందాలు.. ఈ రాత్రి కోస‌మంటూ పోస్ట్‌

Photo: Instagram