చర్మం, జుట్టు సంరక్షణ కోసం రైస్ వాటర్ ఉపయోగపడుతుందని తెలుసు. దీంతో పాటు మీ మొత్తం ఆర్యోగానికి రైస్ వాటర్ సహాయపడుతుంది. రైస్ వాటర్ వల్ల కలిగే 5 ప్రయోజనాలు తెలుసుకుంది.  

pexels

By Bandaru Satyaprasad
Apr 12, 2024

Hindustan Times
Telugu

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది- రైస్ వాటర్ లో జీర్ణక్రియను ప్రోత్సహించే ఫైబర్, స్టార్చ్ ఉంటాయి. ఇది మలబద్దకం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల ఉపశమనానికి రైస్ వాటర్ సహాయపడుతుంది. గట్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది.  

twitter

హైడ్రేటెడ్ గా ఉండేందుకు- రైస్ వాటర్ శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సాయపడుతుంది. శారీరక విధులకు తగిన మద్దతు ఇస్తుంది.  

twitter

స్కిన్ హెల్త్ - రైస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. దీనిలో ఉండే విజమిన్-ఈ, ఫెరులిక్ యాసిడ్ స్కిన్ హెల్త్ కు సాయపడుతుంది. స్కిన్ గ్లో చేస్తుంది.  

unsplash

జుట్టు పెరుగుదలకు పోషణ 

unsplash

రైస్ వాటర్ లోని అమినో యాసిడ్ లు, విటమిన్ బి హెయిర్ ఫోలికల్స్ కు పోషణ అందిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.  

unsplash

రోగ నిరోధక వ్యవస్థ  

twitter

రైస్ వాటర్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, బీటా-గ్లూకాన్స్ రోగ నిరోధ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలతో శరీరం పోరాడటానికి సాయపడతాయి.  

unsplash

నిమ్మరసం మరియు చియా సీడ్స్ నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

PINTEREST