వాతావరణ పరిస్థితులు తదితర కారణాల వలన చేతివేళ్లపై చర్మం తొలగిపోతుంది. పూర్వస్థితికి తీసుకురావడానికి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి...

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 24, 2023

Hindustan Times
Telugu

 ఓట్స్, కొన్ని పాలు కలిపి మందపాటి మిశ్రమాన్ని తయారు చేసి వేలికొనలకు అప్లై చేయండి. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తే, ఓట్స్ అనేవి దురద, మంటను కలిగించే చర్మం పొరలను స్క్రబ్ చేయడంలో సహాయపడతాయి

image credit to unsplash

మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, ప్లెయిన్ యోగర్ట్ వంటి పోషకమైన ఆహారాలు , రసాలను తీసుకోవడం. బీన్స్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం, శరీరం వాటి అసలు ఆరోగ్యకరమైన స్థితికి తీసుకు రావచ్చు.

image credit to unsplash

పొడి చర్మం, పొరలుగా ఉండే చర్మాన్ని వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు నూనె రాసుకోవాలి.

image credit to unsplash

చేతివేళ్ల చుట్టూ ఒలిచిన చర్మం, మంట, చికాకుగా ఉంటే, తాజా కలబంద జెల్ రాస్తే ఉపశమనం లభిస్తుంది. కనీసం రెండుసార్లు రాయండి. 

image credit to unsplash

దూదిని ఉపయోగించి, మీ చేతివేళ్లకు తేనెను రాయండి. 30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు మూడు సార్లు, దీన్ని పునరావృతం చేయండి. 

image credit to unsplash

తేనె వంటి సహజ హ్యూమెక్టెంట్లు చర్మం తేమను గ్రహించడంలో, నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇది పొరలుగా తేలిన చేతివేళ్లకు పోషణను అందిస్తుంది

image credit to unsplash

శానిటైజర్‌, హ్యాండ్‌ వాష్‌ వంటి ఎక్కువ రసాయనాలున్న వాటికి దూరంగా ఉండటం మంచిందని వైద్యులు సూచిస్తున్నారు.

image credit to unsplash

మీ వైవాహిక జీవితం సరిగ్గా లేదా? తరచూ గొడవలు పడుతున్నారా? ఏ సంబంధం వంద శాతం పర్ఫెక్ట్ కాదు కానీ విషపూరిత సంబంధాలను ఈ సూచనలతో గమనించవచ్చు.  

pexels