21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్​ కరిగిపోతుంది! ఇవి నిపుణులు చెప్పిన టిప్స్​..

pixabay

By Sharath Chitturi
Dec 30, 2024

Hindustan Times
Telugu

బెల్లీ ఫ్యాట్​ కరిగించడం చాలా కష్టం అనుకుంటారు. కానీ కొన్ని టిప్స్​తో 21 రోజుల్లోనే పొట్ట చుట్టు కొవ్వును తగ్గించేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

pixabay

రోజుకు కనీసం 14-16 గంటలు ఫాస్టింగ చేయండి. మీ బాడీ కొవ్వును బర్న్​ చేస్తుంది.

pexels

మిగిలిన ఫుడ్​ విండోలో కూడా మీ మీల్స్​ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి.

pexels

డైట్​లో కూడా ముందు కూరలు తినండి. ఆ తర్వాత ప్రోటీన్​, హెల్తీ ఫ్యాట్స్​, కాంప్లెక్స్​ కార్బ్స్​ తీసుకోండి. అన్ని పోషకాలు లభిస్తాయి.

pexels

షుగర్​, ప్రాసెస్డ్​ ఫుడ్​కి దూరంగా ఉండండి. మీరు భారీ మార్పులను చూస్తారు.

pexels

ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది!

pexels

రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామాలు చేయడం చాలు.

pexels

జంటగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి

Photos: Pexels