ప్రత్యేక ధరతో రెడ్‍మీ నయా స్మార్ట్ టీవీ సేల్ రేపే..  కాస్త డిఫరెంట్‍గా..

(Photo: Xiaomi)

By Chatakonda Krishna Prakash
Mar 20, 2023

Hindustan Times
Telugu

రెడ్‍మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 రేపు (మార్చి 21) ఫస్ట్ సేల్‍కు రానుంది.

(Photo: Xiaomi)

32 ఇంచుల హెచ్‍డీ డిస్‍ప్లేను రెడ్‍మీ స్మార్ట్ ఫైర్ టీవీ కలిగి ఉంది.

(Photo: Xiaomi)

ఫైర్ టీవీ ఓఎస్‍ 7తో ఈ నయా రెడ్‍మీ టీవీ వస్తోంది.

(Photo: Xiaomi)

సాధారణంగా రెడ్‍మీ టీవీలు ఆండ్రాయిడ్ ఓఎస్‍ను కలిగి ఉంటాయి. అయితే తొలిసారి ఫైర్ ఓఎస్‍తో ఈ టీవీ వస్తోంది. ఇదే డిఫరెంట్‍గా ఉంది.

(Photo: Xiaomi)

20 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ రెడ్‍మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32కు ఉంటాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. 

(Photo: Xiaomi)

నెట్‍ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+ హాట్‍స్టార్ సహా అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‍లకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.

(Photo: Xiaomi)

వైఫై, బ్లూటూత్, రెండు HDMI, రెండు యూఎస్‍బీ పోర్టులు ఈ స్మార్ట్ ఫైర్ టీవీకి ఉంటాయి.

(Photo: Xiaomi)

తొలి సేల్ సందర్భంగా రూ.11,999 ప్రత్యేక ఇంట్రడక్టరీ ధరతో ఈ టీవీ అందుబాటులోకి రానుంది. 

(Photo: Xiaomi)

అమెజాన్‍తో పాటు ఎంఐ ఆన్‍లైన్ స్టోర్‍లో రేపు (మార్చి 21) మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‍మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 సేల్ మొదలవుతుంది.

(Photo: Xiaomi)

వెల్లుల్లిని ఇలా వినియోగిస్తేనే ఎక్కువ ఆరోగ్య  ప్రయోజనాలు..!

image credit to unsplash