రెడ్​మీ నోట్​ 12ఆర్​ అదిరిపోయే ఫీచర్స్​ చూసేయండి

HT TECH

By Sharath Chitturi
Jun 30, 2023

Hindustan Times
Telugu

 చైనాలో ఈ స్మార్ట్​ఫోన్​ తాజాగా సేల్​లోకి వెళ్లింది.

HT TECH

రెడ్​మీ నోట్​12ఆర్​ ప్రారంభ ధర 1,099 యువాన్​. అంటే సుమారు రూ. 12,500.

HT TECH

ఇందులో ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​తో కూడిన 6.79 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంది.

HT TECH

క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 చిప్​సెట్​, 5జీ కనెక్టివిటీ దీని సొంతం.

HT TECH

8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఈ రెడ్​మీ నోట్​ 12ఆర్​ సొంతం.

HT TECH

రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​తో పాటు సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరా లభిస్తోంది.

HT TECH

ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

HT TECH

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash