చిన్న భాగం చూసి అవి ఏ కట్టడాలో గుర్తుపట్టండి చూద్దాం

pexels

By Koutik Pranaya Sree
Aug 20, 2024

Hindustan Times
Telugu

ఇది ఏ కట్టడంలోని భాగమో గుర్తుపట్టారా?

pexels

మీకు బాగా తెల్సిన చార్‌మినార్. గుర్తుపట్టారా లేదా?

pexels

ఇది కూడా ఒక ప్రముఖ కట్టడంలోని భాగం. ఆ కట్టడం కనిపెట్టండి.

pexels

మార్బుల్ మీద చెక్కిన పర్చిన్ కారీ పనితనం చూసి తాజ్ మహాల్ అని గుర్తుపట్టాల్సిందే.

pexels

ఇది డిల్లీ లోని ప్రముఖ సందర్శన స్థలం

pexels

ఇండియా గేట్  అని గుర్తుపట్టే ఉంటారు.

pexels

ఇది కూడా ప్రముఖ కట్టడం లోని భాగమే..

pexels

కుతుబ్ మినార్

pexels

ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!

pexels