వ్యాయామానికి ముందు అరటిపండు తినటం మేలు - కారణాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 28, 2024

Hindustan Times
Telugu

పోస్ట్‌ వర్కవుట్‌ డైట్‌ ప్లాన్‌లో భాగంగా నిర్ధిష్ట ఆహార పదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ అరటి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

అరటిపండు ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తోంది:  శరీరంలో బలహీనత ఉంటే, మీరు అరటిపండ్ల తినడం అలవాటుగా చేసుకోవాలి.  వీటిలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల కడుపు త్వరగా నిండుతుంది. 

image credit to unsplash

అరటిపండు ఒత్తిడిని దూరం చేస్తుంది: అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తోంది.

image credit to unsplash

అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నివారిస్తుంది

image credit to unsplash

అరటిపండుతో ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి: ఎముకలు దృఢంగా ఉండాలంటే అరటిపండు తినడం చాలా ముఖ్యం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది.

image credit to unsplash

అరటిలో ఫైబర్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి.  ఫలితంగా వ్యాయామానికి గంట ముందుగా వీటిని తీసుకోవాలి. క్యాలరీలు కరిగించడంతో పాటు ఎక్కవసేపు వ్యాయామం చేసే శక్తిని శరీరానికి అందిస్తాయి.

image credit to unsplash

ఇతర ప్రీ-వర్కౌట్ స్నాక్స్ కంటే అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు కడుపులో ఎలాంటి అసౌకర్యం అనిపించదని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

చలికాలంలో గోరువెచ్చటి నీళ్లల్లో అల్లం వేసుకుని తాగితే.. ఎన్నో ప్రయోజనాలు!

pexels