రియల్‍మీ సీ33 2023 వెర్షన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు

(Photo: Realme)

రియల్‍మీ సీ33 2023 వెర్షన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు

By Chatakonda Krishna Prakash
March 15 2023

Hindustan Times
Telugu

పాపులర్ అయిన రియల్‍మీ సీ33 ఫోన్‍కు 2023 వెర్షన్ లాంచ్ అయింది.

(Photo: Realme)

5,000mAh బ్యాటరీ రియల్‍మీ సీ33 2023 ఫోన్‍ వస్తోంది. స్టాండర్డ్ 10 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

(Photo: Realme)

రియల్‍మీ సీ33 2023 ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ (MP) ప్రైమరీ, మరో ఏఐ కెమెరా ఉంటాయి. 5 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది.

(Photo: Realme)

రియల్‍మీ సీ33 2023 ఫోన్‍లో Unisoc T612 ప్రాసెసర్ ఉంది.

(Photo: Realme)

6.5 ఇంచుల హెచ్‍డీ+ LCD డిస్‌ప్లేను ఈ 4జీ మొబైల్ కలిగి ఉంది.

(Photo: Realme)

ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‍మీ యూఐ ఎస్ ఎడిషన్‍పై రన్ అవుతుంది. (Photo: Realme)

(Photo: Realme)

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ పవర్ బటన్‍కు ఉంటుంది. ఈ ఫోన్ 187 గ్రాముల బరువు ఉంటుంది.

(Photo: Realme)

రియల్‍మీ సీ33 2023 మోడల్ 4జీబీ ర్యామ్, 64జీబీ ధర రూ.9,999గా ఉంది.

(Photo: Realme)

రియల్‍మీ సీ33 2023 ఫోన్ 6జీబీ+128జీబీ ధర రూ.10,499గా ఉంది.

(Photo: Realme)

రియల్‌మీ అఫీషియల్ వెబ్‍సైట్‍లో ఈ మొబైల్ సేల్‍కు అందుబాటులో ఉంది. (Photo: Realme)

(Photo: Realme)