అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.
Unsplash
By Anand Sai May 24, 2025
Hindustan Times Telugu
ఇటీవలి సరైన ఆహారం మరియు జీవనశైలి అలవాట్ల కారణంగా అధిక యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిని వేధిస్తోంది.
Unsplash
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థం. కీళ్ల నొప్పులు, వాపులు, నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
Unsplash
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Unsplash
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
Unsplash
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి పచ్చి బొప్పాయి కషాయాన్ని తయారు చేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు.
Unsplash
పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కోయండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు పోయాలి. బొప్పాయి ముక్కలు వేసి దాదాపు 5 నిమిషాలు ఉడికించాలి.
Unsplash
తరువాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని ఒక కప్పులోకి వడకట్టండి. దానికి కొంచెం రాతి ఉప్పు వేసి తాగాలి.
Unsplash
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు