యానిమ‌ల్ తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

twitter

By Nelki Naresh Kumar
Nov 28, 2023

Hindustan Times
Telugu

ఈ వేడుక‌కు మ‌హేష్ బాబు, రాజ‌మౌళి గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

twitter

యానిమ‌ల్ ప్రీ రిలీజ్ వేడుక‌కు చీర‌క‌ట్టులో ర‌ష్మిక హాజ‌రైంది. 

twitter

యానిమ‌ల్ ఫ్యామిలీ డ్రామా క‌థ‌తో తెర‌కెక్కింద‌ని ర‌ష్మిక అన్న‌ది. 

twitter

పుష్ప ఈవెంట్‌లో రాజ‌మౌళిని ఫ‌స్ట్ టైమ్ క‌లిశాన‌ని, మ‌ళ్లీ యానిమ‌ల్‌ వేడుక‌కు ఆయ‌న వ‌చ్చార‌ని ర‌ష్మిక చెప్పింది. 

twitter

రాజ‌మౌళి సెంటిమెంట్ యానిమ‌ల్‌కు క‌లిసివ‌స్తోంద‌ని ర‌ష్మిక తెలిపింది. 

twitter

యానిమ‌ల్ మూవీలో గీతాంజ‌లి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌నుంది. 

twitter

యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. 

twitter

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels