యానిమ‌ల్‌తో కెరీర్‌లోనే పెద్ద‌ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter

By Nelki Naresh Kumar
Jun 16, 2024

Hindustan Times
Telugu

ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టించిన యానిమ‌ల్ మూవీ 900 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 

twitter

యానిమ‌ల్  త‌ర్వాత హిందీలో స‌ల్మాన్‌ఖాన్‌తో సికింద‌ర్ మూవీ చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter

 ఏఆర్ మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సికంద‌ర్‌ మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

సికింద‌ర్ మూవీ కోసం ర‌ష్మిక మంద‌న్న 13 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకొన్న‌ట్లు స‌మాచారం. 

twitter

సికింద‌ర్ కోసం కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్‌ను ర‌ష్మిక స్వీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు. 

twitter

ప్ర‌స్తుతం  న‌య‌న‌తార ఒక్కో సినిమాకు ప‌ది కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటోంది.

twitter

సికింద‌ర్‌తో న‌య‌న‌తార‌ను ర‌ష్మిక మంద‌న్న దాటేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.  

twitter

సెక్సీ లుక్స్‌తో రచ్చ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటి షాలినీ పాండే

Instagram