Rashmika Mandanna Latest Pics: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా వెడ్డింగ్ లుక్ లెహంగాలో గ్లామర్ షో చేసింది. సిల్వర్ కలర్‌లో మెరుస్తున్న లెహంగాలో రష్మిక మందన్నా అందాలు తళుక్కుమన్నాయి.