Rashmika Mandanna Latest Pics For Pushpa 2: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా మెరూన్ కలర్ చీర, బ్లాక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో చాలా గ్లామర్‌గా కనిపించింది. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా రష్మిక మందన్నా ఆకట్టుకుంది.