క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కోసం రష్మిక మందన్న టోక్యో వెళ్లింది. టోక్యోలో జపాన్ ఫ్యాన్స్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.