తెలుగులో టాప్ టీవీ హోస్ట్‌ల‌లో ఒక‌రిగా  కొన‌సాగుతోంది  ర‌ష్మి గౌత‌మ్‌. 

instagram

By Nelki Naresh
Mar 27, 2025

Hindustan Times
Telugu

ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్థ్‌, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మ‌రికొన్ని టీవీ షోస్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

instagram

తెలుగులో 20కిపైగా సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది ర‌ష్మి. 

instagram

అంతం, గుంటూరు టాకీస్‌, అంత‌కుమించితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో ర‌ష్మి గౌత‌మ్‌ హీరోయిన్‌గా న‌టించింది. 

instagram

తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో రెండు సినిమాలో చేసింది ర‌ష్మి. 

instagram

ర‌ష్మి.. టీవీ రిపోర్ట‌ర్ పాత్ర‌లో న‌టించిన హిందీ మూవీ వెల్ డ‌న్ అబ్బా నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుంది. 

instagram

త‌మిళంలో కండేన్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. 

instagram

చిరంజీవి భోళా శంక‌ర్ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది ర‌ష్మి గౌత‌మ్‌. 

instagram

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి