ఏప్రిల్ 11, 2024 రంజాన్ పర్వదినం. ఈద్ వేడుకలకు ముందు ప్రపంచంలో అత్యంత అద్భుతమైన 5 మసీదుల గురించి తెలుసుకుందాం. 

unsplash

By Bandaru Satyaprasad
Apr 10, 2024

Hindustan Times
Telugu

మస్జిద్ అల్-హరామ్, సౌదీ అరేబియా  

unsplash

మస్జిద్ అల్-హరామ్ మసీదును గ్రాండ్ మాస్క్ అని కూడా పిలుస్తారు. మక్కాలోని ఈ అద్భుతమైన మసీదు మధ్యలో దీర్ఘచతురస్రాకార ప్రాంగణం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు.   

unsplash

 సుల్తాన్ అహ్మద్ మసీదు, టర్కీ- టర్కీలోని ఇస్తాంబుల్ లో ఈ అద్భుతమైన మసీదు ఉంది. దీనిని పూర్తిగా నీలిరంగు టైల్స్ తో నిర్మించారు. ఇందులో సంప్రదాయ ఇస్లామిక్ నిర్మాణమైన గోపురం, ఆరు మినార్లు, ఎనిమిది చిన్న గోపురాలు ఉన్నాయి. 

unsplash

షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, అబుదాబి- ఇది అబుదాబి నగరంలో అతి పెద్ద మసీదు. ఈ మసీదులో విశాలమైన ప్రాంగణం మార్బుల్ హాల్స్, మార్బుల్ మొజాయిక్ డిజైన్ లను కలిగి ఉంది.  

unsplash

జామా మసీదు, ఇండియా- భారత్ లోని జామా మసీదు రెడ్ సాండ్ స్టోన్ తో నిర్మించారు. దీని ఇంటీరియర్స్ లో చక్కటి కళాకృతులు, అరబిక్ శాసనాలు చెక్కారు.  

unsplash

నాసిర్-అల్-ముల్క్ మసీదు, ఇరాన్  

unsplash

నాసిర్-అల్-ముల్క్ మసీదును రెయిన్ బో మసీదు అని పిలుస్తారు. సూర్య కిరణాల మసీదు స్టెయిన్డ్ గ్లాస్ అద్దాల ద్వారా రెయిన్ బో రంగులను ప్రతిబింబిస్తాయి. సూర్యోదయం సమయంలో అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.  

unsplash

సాధారణంగా మన ఇండ్లలో కాస్త ఎక్కువ అన్నం వండుతుంటారు. మిగిలిపోయిన అన్నంను ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని, మరుసటి రోజు తింటుంటాం. మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యకరమా? కాదా? తెలుసుకుందాం.  

pexels