రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ సోమవారం గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ బర్త్డే పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.