రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ జ‌న‌వ‌రి 10 రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Jan 02, 2025

Hindustan Times
Telugu

పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 

twitter

గేమ్ ఛేంజ‌ర్‌ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హిందీ బిగ్‌బాస్ షోకు రామ్‌చ‌ర‌ణ్, కియారా గెస్ట్‌లుగా హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలిసింది. 

twitter

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ సంద‌డి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

twitter

విన‌య విధేయ రామ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ న‌టిస్తోన్న సెకండ్ మూవీ ఇది. 

twitter

మొత్తంగా కియారాకు తెలుగులో గేమ్ ఛేంజ‌ర్‌ మూడో సినిమా. 

twitter

గేమ్ ఛేంజ‌ర్ సినిమాను 170 కోట్ల బ‌డ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తోన్నారు. 

twitter

పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ అవుతోంది. 

twitter

చాలా వంటకాల్లో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన రుచి, పోషక విలువలకు ఇది ప్రసిద్ది చెందింది.

Unsplash