ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ పేరుతెచ్చుకున్న‌ది. 

twitter

By Nelki Naresh Kumar
May 11, 2024

Hindustan Times
Telugu

లౌక్యం, నాన్న‌కు ప్రేమ‌తో, స‌రైనోడు వంటి సినిమాల‌తో ర‌కుల్ పెద్ద విజ‌యాల్ని అందుకున్న‌ది. 

twitter

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో ర‌కుల్ ప్రీత్‌ సినిమాలు చేసింది. 

twitter

ప‌రాజ‌యాల కార‌ణంగా కొన్నాళ్లుగా ర‌కుల్ టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. 

twitter

ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న ఇండియ‌న్ 2లో ర‌కుల్ కీల‌క పాత్ర చేస్తోంది. 

twitter

బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే సీక్వెల్‌లో ర‌కుల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. 

twitter

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రియుడు జాకీ భ‌గ్నానీని పెళ్లిచేసుకున్న‌ది ర‌కుల్‌. 

twitter

ఇక‌పై గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లే చేయాల‌ని ర‌కుల్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

twitter

గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay