Rakul Preet Singh Latest Photos: రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పెద్ద చెవి బుట్టాలు పెట్టుకుని అందంగా కనిపించింది. అలాగే చేతులకు సిల్వర్ గాజులతో సరికొత్త ఫ్యాషన్ వేర్లో అట్రాక్ట్ చేసింది.