థై స్లిట్ డ్రెస్‍లో హాట్‍గా రకుల్: గ్లామరస్ ఫొటోలు

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
May 14, 2025

Hindustan Times
Telugu

ఒకప్పుడు టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్.. నాలుగేళ్లుగా హిందీ, తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. కాగా, ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తాజాగా బ్లాక్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు.

Photo: Instagram

థై స్లిట్ బ్లాక్ గౌన్ ధరించి హాట్‍ లుక్‍తో అదుర్స్ అనిపించారు రకుల్ ప్రీత్ సింగ్. బాల్కనీలో అలా నిల్చొని సూపర్ పోజులు ఇచ్చారు. అందమైన లుక్‍తో మైమరిపించారు ఈ బ్యూటీ.

Photo: Instagram

పార్టీ వైబ్‍తో ఈ షిమ్మెరింగ్ డ్రెస్‍లో రకుల్ అందం మరింత మెరిసిపోయింది. క్యూట్, సటిల్ ఎక్స్‌ప్రెషన్లలో వారెవా అనిపించారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. అమూల్యమైన రాత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు. బ్యూటిఫుల్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు. 

Photo: Instagram

తెలుగులో చివరగా కొండపొలం (2021) సినిమా చేశారు రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత హిందీ, తమిళం సినిమాలపై ఫోకస్ పెట్టారు. బాలీవుడ్‍లో వరుస చిత్రాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ రాలేదు. 

Photo: Instagram

ప్రస్తుతం దే దే ప్యార్ దే 2 చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు రకుల్. ఇండియన్  3 కూడా ఈ బ్యూటీ లైనప్‍లో ఉంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని గతేడాది పెళ్లాడారు రకుల్.

Photo: Instagram

రెడ్ డ్రెస్సులో బలగం హీరోయిన్ గ్లామర్ షో.. 2 సినిమాలతో కావ్య కళ్యాణ్ రామ్ బిజీ!