Rakul Preet Singh Changed Hairstyle Photos: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో దర్శనం ఇచ్చింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.