రాజాసాబ్​ : మన డార్లింగ్​ ప్రభాస్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా?

HT

By Sharath Chitturi
Jun 16, 2025

Hindustan Times
Telugu

పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగిన మన డార్లింగ్​ సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్​ తీసుకుంటాడని సమాచారం.

HT

జుబ్లీహిల్స్​లో ప్రభాస్​ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ.60కోట్లు!

HT

ప్రభాస్​ లగ్జరీ కార్ల లిస్ట్​ చాలా పెద్దదే! రేంజ్​ రోవర్​ స్పోర్ట్స్​, బీఎండబ్ల్యూ 7 సిరీస్​, మెర్సిడీస్​ బెంజ్​ ఎస్​ క్లాస్​ కార్లు డార్లింగ్​ సొంతం.

HT

పలు నివేదికల ప్రకారం ప్రభాస్​కి ఇటలీలో లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. వాటిని ఏడాదికి రూ. 4.8కోట్లకు రెంట్​కి ఇచ్చాడు.

HT

రూ. 8కోట్లు విలువ చేసే రోల్స్​ రాయిస్​ ఫాంటమ్​ కూడా ప్రభాస్​ దగ్గర ఉంది.

HT

బాహుబలికి ముందు ప్రభాస్​ నెట్​ వర్త్​ రూ. 125 కోట్ల వరకు ఉండేది.

HT

పలు నివేదికల ప్రకారం ప్రభాస్​ నెట్​ వర్త్​ ఇప్పుడు రూ. 250కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుంది!

HT

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels