ఎండు ద్రాక్షలు నానబెట్టిన నీటిని పరగడపునే తాగడం వల్ల ఆరు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి

Twitter

By Hari Prasad S
Jan 22, 2025

Hindustan Times
Telugu

రాత్రిపూట 20 నుంచి 30 ఎండు ద్రాక్షలను ఓ గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తీసేసి ఆ నీటిని తాగాలి.

Twitter

ఎండు ద్రాక్షల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరంలాంటివి తగ్గుతాయి

pexels

ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను ఎదుర్కొనేలా చేస్తుంది.

pexels

పరగడపునే ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం వల్ల మహిళల్లో ఎముకల బలోపేతం అవుతాయి

pexels

ఎండు ద్రాక్షల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

Twitter

ఉదయాన్నే ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

pexels

ఎండు ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

pexels

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.