వర్షాకాలం వచ్చేసింది. మామూలుగా ఆరోగ్యవంతమే అయినా కొన్ని ఆహారాలను ఈ కాలంలో తీసుకోకూడదు

pexels

By Hari Prasad S
Jun 26, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో పుట్టగొడుగులు తినొద్దు. తేమ వాతావరణం వల్ల ఇవి విషపూరితం కావచ్చు

pexels

మొలకెత్తిన విత్తనాలు మంచివే అయినా వర్షాకాలంలో తేమ వల్ల వాటిలో తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెంది ప్రమాదకరం అవుతాయి

pexels

పచ్చి ఆకుకూరలు సలాడ్‌లో తినడం మంచిదే అయినా వర్షాకాలం ఆ పని చేయొద్దు

pexels

ముందుగానే కట్ చేసి ఉంచిన పండ్లు, జ్యూస్‌ల జోలికి కూడా వర్షాకాలంలో వెళ్లకపోవడం మంచిది

pexels

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది. అందుకే సమోసాలు, పకోడీలలాంటి ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు

pexels

కోలాల్లాంటి కార్పొనేటెడ్ డ్రింక్స్ కూడా వర్షాకాలంలో జీర్ణవ్యవస్థకు చేటు చేస్తాయి

pexels

షెల్ ఫిష్‌లాంటి సీఫుడ్ వర్షాకాలంలో కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటిని తినకూడదు

pexels

ఈ ఆహారాలతో విటమిన్ బి 12 చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని రోజూ తినండి