తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.

image credit to unsplash

By Mahendra Maheshwaram
Mar 17, 2023

Hindustan Times
Telugu

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD.

image credit to unsplash

ఉపరితల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు

image credit to unsplash

ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం.

image credit to unsplash

పలుచోట్ల తేలికపాటి వానలు పడుతాయని వెల్లడి.

image credit to unsplash

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు.

image credit to unsplash

పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రైతులకు హెచ్చరికలు.

image credit to unsplash

వర్షం సమయంలో చెట్ల కింద నిలబడవద్దని సూచన.

image credit to unsplash

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels