రాహుల్ గాంధీ రైల్వే కూలి అవతారమెత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో పోర్టర్ గా కనిపించారు. రైల్వే కూలీల సమస్యలను తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లారు.