తెలుగులో ఇర‌వైకిపైగా సినిమాలు చేసింది రాశీఖ‌న్నా. 

By Nelki Naresh Kumar
Oct 17, 2024

Hindustan Times
Telugu

స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ మాత్రం రాశీఖ‌న్నాకు ద‌క్క‌లేదు. 

twitter

రాశీఖ‌న్నా తెలుగు కెరీర్‌లో విజ‌యాల కంటే ప‌రాజ‌యాలే ఎక్కువ‌గా ఉన్నాయి. 

twitter

వ‌రుస ఫ్లాప్‌ల కార‌ణంగా గ‌త  రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది రాశీఖ‌న్నా.

twitter

సిధ్దు జొన్న‌ల‌గ‌డ్డ తెలుసుక‌దా మూవీతో తిరిగి తెలుగులోకి రాశీఖ‌న్నా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. 

twitter

తెలుగులో ఒక్కో మూవీ కోసం రాశీఖ‌న్నా 70 నుంచి 80 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.

twitter

ప్ర‌స్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది రాశీఖ‌న్నా. 

twitter

హిందీలో రుద్ర‌, ఫ‌ర్జీ వెబ్‌సిరీస్‌లు చేసింది రాశీఖ‌న్నా. 

twitter

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels