Raai Laxmi In Bikini Latest: చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే ఐటమ్ సాంగ్లో నర్తించిన లక్ష్మీ రాయ్ తాజాగా బికినీలో హాట్ షో చేసింది. బీచ్లో ఓవర్ బోల్డ్ షో పిక్స్ ఇన్స్టాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.