Raai Laxmi In Black Bikini Photos Swimming Pool: చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీ రాయ్ మరోసారి బికినీలో రచ్చ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో లక్ష్మీ రాయ్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.