కార్బైడ్ వంటి రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. అలాంటి మామిడి పళ్లను ఎలా గుర్తించాలో జీవనశైలి కోచ్ ల్యూక్ కౌటిన్ చెబుతున్నారు.