వర్షాకాలంలో తినకూడని పప్పులు ఇవే..

pexels

By Koutik Pranaya Sree
Jul 12, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే కొన్ని రకాల పప్పులు త్వరగా జీర్ణం అవ్వవు. అవేంటో చూడండి.

pexels

రాజ్మా తొందరగా జీర్ణం అవ్వదు. దాంతో గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలు వస్తాయి. 

pexels

మసూర్ పప్పులో పోషకాలు మెండుగా ఉంటాయి. కానీ, ఇది తొందరగా జీర్ణం అవ్వదు. 

pexels

శనగల్లో క్లిష్టమైన చక్కెరలుంటాయి. అవి తొందరగా జీర్ణం అవ్వవు. 

మినప్పప్పు తినగానే పొట్ట హెవీగా అనిపిస్తుంది. తొందరగా అరగదు. 

freepik

వర్షాకాలంలో బబ్బర్లు తినొచ్చు. ఇవి పోషకాలు అందించడంతో పాటూ, తొందరగా జీర్ణం అవుతాయి. 

pexels

పెసరపప్పు, కందిపప్పు కూడా వర్షాకాలంలో తినడానికి మంచి పప్పు దినుసులు.

freepik

వర్షాకాలంలో పప్పులను తినాలనుకుంటే కనీసం నాలుగైదు గంటల పాటూ నానబెట్టాలి. దీనవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. 

pexels

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు