శరీరానికి ప్రోటీన్​ అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు- ఈ ఫుడ్స్​ తీసుకోండి..

pexels

By Sharath Chitturi
Feb 18, 2025

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. మన బరువు తగ్గ ప్రోటీన్​ని రోజూ తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని ఫుడ్స్​ బెస్ట్​.

pexels

28 గ్రాముల బాదంలో 6 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

pexels

సోయా​ కచ్చితంగా తినాలి. 100 గ్రాముల సోయాలో 36 గ్రాముల వరకు ప్రోటీన్​ ఉంటుంది. ది బెస్ట్​ ఇదే!

pexels

225 గ్రాముల కాటేజ్​ చీజ్​లో 28 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది.

pexels

ప్రోటీన్​ పౌడర్లు కూడా మంచి ఛాయిస్​. ఒక కప్పుతో 25- 30 గ్రాముల వరకు ప్రోటీన్​ని అందుతుంది.

pexels

200 గ్రాముల పెరుగులో సుమారు 20 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. ఇందులో విటమిన్​ బీ12, విటమిన్​ ఏ కూడా ఉంటాయి.

pexels

ఒక్క గుడ్డులో 6.3 గ్రాముల ప్రోటీన్​ ఉంటుంది.

pexels

ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఇలా చేయండి!