వైట్ డిశ్చార్జ్‌తో ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.
Unsplash
By Anand Sai
Aug 27, 2024
Hindustan Times
Teluguవరుసగా మూడు వారాల పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల వైట్ డిశ్చార్జ్ నివారించుకోవచ్చు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?
Unsplash
పెరుగును రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ప్రతిరోజూ పచ్చి వెల్లుల్లిని తినండి.
Unsplash
బాగా దురదగా లేదా మంటగా ఉంటే కొబ్బరి నూనె రాయండి. ప్రతి రోజూ ఉదయం మెంతికూర నానబెట్టిన నీటిని తాగాలి.
Unsplash
కొత్తిమీర గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో దాని నీటిని తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది.
Unsplash
విటమిన్ సి, విటమిన్ ఇ మాత్రలు తీసుకోండి. ఎక్కువ విటమిన్-రిచ్ ఫుడ్స్ తినండి.
Unsplash
వీలైనంత వరకు కాటన్ లోదుస్తులను ఉపయోగించండి. కొత్తగా కొన్న లోదుస్తులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి.
Unsplash
ఎట్టి పరిస్థితుల్లోనూ తడి లోదుస్తులను ధరించవద్దు. లోదుస్తులను రోజుకు రెండుసార్లు మార్చండి.
Unsplash
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.
twitter
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి