బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 టైటిల్ పేవ‌రేట్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది ప్రేర‌ణ. 

twitter

By Nelki Naresh Kumar
Nov 12, 2024

Hindustan Times
Telugu

టాస్క్‌ల్లో  ప్రేర‌ణ అద‌ర‌గొడుతోంది.

twitter

ఇటీవ‌లే బిగ్‌బాస్ హౌజ్‌కు మెగా చీఫ్‌గా సెలెక్ట్ అయ్యింది ప్రేర‌ణ‌. 

twitter

బిగ్‌బాస్ 8 తెలుగులో ప్రేర‌ణ ఫైన‌ర్ చేర‌డం దాదాపు ఖాయ‌మే  అయ్యింది. 

twitter

తెలుగు బిగ్‌బాస్ కంటే ముందు క‌న్న‌డ బిగ్‌బాస్‌లో ప్రేర‌ణ పాల్గొన్న‌ది. 

twitter

కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది ప్రేర‌ణ‌. 

twitter

సీరియ‌ల్స్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు 35 నుంచి న 40 వేల వ‌ర‌కు ప్రేర‌ణ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

twitter

ప‌ద‌కొండొ వారంలో కూడా బిగ్‌బాస్ ఓటింగ్‌లో టాప్ త్రీ ప్లేస్‌లో ప్రేర‌ణ నిలిచింది

twitter

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels