బిగ్‌బాస్ 8 తెలుగులో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది ప్రేర‌ణ‌. 

twitter

By Nelki Naresh Kumar
Sep 21, 2024

Hindustan Times
Telugu

ఈ సీజ‌న్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా ప్రేర‌ణ కొన‌సాగుతోంది. 

twitter

రెండు వారాల్లో టాస్క్‌ల్లో, త‌న ఆట‌తీరుతో ప్రేర‌ణ అద‌ర‌గొట్టింది. 

twitter

బిగ్‌బాస్ షో కోసం ప్రేర‌ణ భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

twitter

వారానికి మూడున్న‌ర ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్‌తో బిగ్‌బాస్‌లోకి ప్రేర‌ణ ఎంట్రీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. 

twitter

ఫైన‌ల్ వ‌ర‌కు  హౌజ్‌లో కొన‌సాగితే ప్రేర‌ణ‌కు యాభై ల‌క్ష‌ల‌పైనే రెమ్యున‌రేష‌న్ ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. 

twitter

తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌తో ఫేమ‌స్ అయ్యింది ప్రేర‌ణ‌. 

twitter

కృష్ణ ముకుంద మురారిలో ప్రేర‌ణ‌తో క‌లిసి న‌టించిన య‌ష్మి గౌడ కూడా బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా బ‌రిలో దిగింది.

twitter

 దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దసరా సమయంలో ఇళ్లు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కొలుగోలు చేస్తుంటారు. అయితే నవరాత్రుల్లో ఏ రోజున కొత్త వాటిని కొనుగోలు చేయాలో, జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. 

pexels