వేసవిలో నిమ్మరసంతో ఎన్నో లాభాలు - ఈ తప్పులు మాత్రం చేయకండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 03, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలంలో ఎక్కువమంది తీసుకునే నిమ్మరసంలో ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అనేక గుణాలు ఉన్నాయి. 

image credit to unsplash

ఎండాకాలంలో వడదెబ్బకు గరి కాకుండా నిమ్మ కాపాడుతుంది. అలాగే రక్తప్రసరణ బాగా జరగడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది.

image credit to unsplash

నిమ్మరసాన్ని నిల్వ చేసి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 

image credit to unsplash

నిమ్మరసాన్ని నిల్వ చేయడం వల్ల పాడై పోవడమే కాకుండా పోషక విలువలు తగ్గుతాయి.

image credit to unsplash

నిమ్మరసం నీటిని ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల కూడా వాటి సహజతత్వాన్ని కోల్పోతాయి. నిమ్మరసం తీసిన వెంటనే తాగితేనే ఆరోగ్యానికి మంచిది.

image credit to unsplash

 మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత మంచిది. 

image credit to unsplash

మంచినీరులో నిమ్మరసంతో పాటు చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే ఎండాకాలం వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

image credit to unsplash