కార్తీక దీపం సీరియ‌ల్‌ సీక్వెల్ కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. 

twitter

By Nelki Naresh Kumar
May 13, 2024

Hindustan Times
Telugu

కార్తీక దీపంలో దీప పాత్ర ప్రేమి విశ్వ‌నాథ్‌కు  బుల్లితెర‌పై స్టార్‌డ‌మ్‌ను సంపాదించిపెట్టింది. 

twitter

సీక్వెల్‌లో కూడా  దీప పాత్ర‌ను ప్రేమి విశ్వ‌నాథ్ చేస్తోంది. 

twitter

కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్‌ కోసం ప్రేమి విశ్వ‌నాథ్ భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

twitter

కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం ప్రేమి విశ్వ‌నాథ్ 40 నుంచి 50 వేల మ‌ధ్య‌ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు తెలిసింది. 

twitter

కార్తీక దీపం 2 సీరియ‌ల్ ద్వారా నెల‌కు ప్రేమి విశ్వ‌నాథ్‌ ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను ద‌క్కించుకుంటున్న‌ట్లు చెబుతోన్నారు. 

twitter

తెలుగులో కార్తీక దీపంతో పాటు చెల్లెలి కాపురం, గోరింటాకు సీరియ‌ల్స్‌లో ప్రేమి విశ్వ‌నాథ్ న‌టించింది. 

twitter

టాలీవుడ్‌లో నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీలో ప్రేమి విశ్వ‌నాథ్ ఓ చిన్న రోల్ చేసింది. 

twitter

హీట్ సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Instagram