జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ప్రేమ ఎంత మధురం సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో న‌టిస్తోంది వ‌ర్ష.

instagram

By Nelki Naresh
Apr 08, 2025

Hindustan Times
Telugu

ఈ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు సీరియ‌ల్ ముగింపుకు చేరిన‌ట్లు స‌మాచారం. 

instagram

త్వ‌ర‌లోనే ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

instagram

ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌లో గౌరి, అను, రాధ అనే డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన‌ పాత్ర‌ల్లో వ‌ర్ష న‌టిస్తోంది. 

instagram

ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ ఇటీవ‌లే ప‌దిహేను వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. 

instagram

ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌తోనే తెలుగు బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది వ‌ర్ష‌. 

instagram

రొమాంటిక్ కామెడీ సినిమాల‌ను  తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని వ‌ర్ష హెచ్‌కే తెలిపింది. 

instagram

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో యాక్ట‌ర్ కౌశిక్ నాయుడుతో ఏడ‌డుగుల వేసింది వ‌ర్ష‌. 

instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels