లగ్జరీ లైఫ్​ అంటే ప్రీతి జింటాదే! నెట్​ వర్త్​ తెలిస్తే షాక్​ అవుతారు..

ANI

By Sharath Chitturi
Jun 03, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్​ హీరోయిన్​ ప్రీతి జింటా 1975 జనవరి 31న జన్మించారు.

ANI

దిల్​ సే సినిమాతో బాలీవుడ్​లో ప్రీతి జింటా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ANI

పలు మీడియా కథనాల ప్రకారం ప్రీతి జింటా నెట్​ వర్త్​ రూ. 185 కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది.

ANI

యాక్టింగ్​ కెరీర్​, బిజినెస్​ డీల్స్​, బ్రాండ్​ డీల్స్​, రియల్​ ఎస్టేట్​తో ఆమె తన సంపదను సృష్టించుకున్నారు.

ANI

2023లో ముంబైలోని పాలి హిల్​లో రూ. 17.01 కోట్లు పెట్టి ప్రీతి జింటా ఒక ఇల్లు కొన్నారు. శిమ్లాలో రూ. 7కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది.

ANI

వివాహం తర్వాత భర్త జీన్​తో కలిసి లాస్​ ఏంజెల్స్​ వెళ్లిపోయారు ప్రీతి జింటా. అక్కడ వారికి పెద్ద మాన్షన్​ ఉంది.

ANI

2008లో పంజాబ్​ కింగ్స్​లో ప్రీతి జింటా రూ. 35కోట్లు ఇన్వెస్ట్​ చేశారు. ఇప్పుడు దాని విలువు రూ. 300 కోట్ల కన్నా ఎక్కువ అని సమాచారం.

ANI

 నేరేడు పండ్ల సీజన్..! వీటిని ఎందుకో తినాలో తెలుసా

image credit to unsplash