లైంగిక సంపర్కం సమయంలో పురుషుడు త్వరగా స్కలనం చెందడమే శ్రీఘ్ర స్కలనం అనే ఆరోగ్య సమస్య.ఇది లైంగిక సంతృప్తిని  ప్రభావితం చేస్తుంది.

PEXELS

By HT Telugu Desk
Jan 23, 2025

Hindustan Times
Telugu

అప్పుడప్పుడు శ్రీఘ్ర స్కలనం సాధారణం. కానీ తరచుగా ఇలాగ జరుగుతుంటే అకాల స్ఖలనంగా పరిగణిస్తారు.

PEXELS

ఆందోళన, పనితీరు ఒత్తిడి, రిలేషన్‌షిప్ సమస్యలు, నిరాశ, హార్మోన్ల అసమతుల్యత, నాడీ సంబంధిత పరిస్థితులు, కొన్ని మందులు ఇందుకు కారణం.

PEXELS

ధూమపానం, అధిక మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి జీవనశైలి కూడా ఇందుకు కారణం.

PEXELS

స్కలనానికి ముందు లైంగిక ప్రేరణను ఆపే స్టార్ట్-స్టాప్ పద్ధతి, ఉద్రేకాన్ని తగ్గించడానికి పురుషాంగంపై ఒత్తిడిని వర్తింపజేసే స్క్వీజ్ టెక్నిక్ పాటించాలి.

PEXELS

వైద్య సలహా ద్వారా తీసుకునే మందులు, కౌన్సెలింగ్ శ్రీఘ్ర స్కలనానికి దోహదపడే మానసిక కారకాలను పరిష్కరించగలుగుతాయి.

PEXELS

ఓపెన్ కమ్యూనికేషన్: మీ భాగస్వామితో నిజాయితీగా, బహిరంగంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ఆందోళనలను చర్చించండి. కలిసి పరిష్కారాలను అన్వేషించండి.

PEXELS

శీఘ్ర స్కలనం అనేది చికిత్సకు లొంగే సమస్య. డాక్టర్ లేదా థెరపిస్ట్ నుండి వృత్తిపరమైన సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు.

PEXELS

కంటి కింద నల్లటి వలయాలను సహజంగా పొగొట్టుకోవడం ఎలా?

PEXELS